Prashna Ravan Custody Petition : ప్రజలను రెచ్చగొట్టటమే రావణ్ ఏకైక ఎజెండా - TV9
, AP
యూట్యూబర్ రావణ్ కస్టడీ పిటిషన్‌లో పోలీసులు సంచలన విషయాలు బయటపెట్టారు. • భారత ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర విద్వేషం రెచ్చగొట్టేలా అతడు వీడియోలు రూపొందించినట్లు పేర్కొన్నారు. • కేంద్ర ప్రభుత్వ విధానాలను తప్పుబడుతూ, శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా డిజిటల్ కంటెంట్‌ను సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేశాడని వివరించారు. • సమాజంలో అలజడి సృష్టించడమే లక్ష్యంగా ఈ వీడియోలు సాగాయని కోర్టుకు నివేదించారు. • ఈ కుట్ర వెనుక ఉన్న అసలు సూత్రధారులను పట్టుకునేందుకు రావణ్‌ను పది రోజుల పాటు తమ కస్టడీకి ఇవ్వాలని గన్నవరం పోలీసులు న్యాయస్థానాన్ని కోరారు.
Originally reported by TV9 Telugu.